Padala Goutham
Padala Goutham
  • 497
  • 4 271 256
VAM-DKC మైకొరైజా 1 కోటి జీవాణు #DrKrishanChandra
VAM-DKC మైకొరైజా 1 కోటి జీవాణు #DrKrishanChandra
ua-cam.com/video/TucUNmTnt88/v-deo.html
కవచ్
ua-cam.com/video/L31HmqFlPWg/v-deo.html
NWDC కవచ్
ua-cam.com/video/ihNuGEiCsj0/v-deo.html
OWDC కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా
ua-cam.com/video/cY9IgYHvy84/v-deo.html
OWDC లో 80 రకాల బ్యాక్టీరియాలు
ua-cam.com/video/viptz_k08tg/v-deo.html
ENHANCER వాడకం ద్వారా 75% రసాయనాలు ఎరువుల వాడకం తగ్గించవచ్చు
ua-cam.com/video/qwyvqhgV6CE/v-deo.html
ఘాడా గోమూత్రు ENHANCER
ua-cam.com/video/UjTxcnBg5n8/v-deo.html
OWDC ఎలా వాడాలి
ua-cam.com/video/w1IT1mqixPc/v-deo.html
వేస్ట్ డీకంపోజర్ తయారీ రెండు రోజుల్లోనే
ua-cam.com/video/kbSrz_0btW0/v-deo.html
వేస్ట్ డీకంపోజర్ తో సూక్ష్మ పోషకాల ద్రావణం తయారీ పద్ధతి
ua-cam.com/video/aBJF7WDnhSs/v-deo.html
చీడపీడల నివారణకు వేస్ట్ డీకంపోజర్తో ఆకుల కషాయం
ua-cam.com/video/UgVE_Ievhjg/v-deo.html
వేస్ట్ డీకంపోజర్ తో ఫిష్ అమీనో ఆసిడ్ తయారీ
Переглядів: 1 095

Відео

2 Years back same day #Shorts #TeluguFarmer #Farming
Переглядів 19619 годин тому
2 Years back same day #Shorts #TeluguFarmer #Farming #Indian farmer
Mango high density Training & Pruning మామిడి హైడెన్సిటీ ట్రైనింగ్ ప్రూనింగ్ #MangoHighdensity
Переглядів 1,8 тис.14 днів тому
Mango high density Training & Pruning మామిడి హైడెన్సిటీ ట్రైనింగ్ ప్రూనింగ్ #MangoHighdensity పడాల గౌతమ్ 98497 12341 మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 మామిడి గ్రాఫ్టింగ్ 100% సక్సెస్ కావాలంటే ua-cam.com/video/OewIqOwljdk/v-deo.htmlsi=2PFoBwy7BaTC9nLB మామిడి అంటు (సయాన్) కొమ్మల ఎంపిక ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=dAtn0XmhYrmkVpOv పుల్లటి...
మా మామిడి తోట చూద్దాం 100% ఆర్గానిక్ - Our Mango orchard is 100% Organic #PadalaGoutham
Переглядів 1,3 тис.21 день тому
మా మామిడి తోట చూద్దాం 100% ఆర్గానిక్ - Our Mango orchard is 100% Organic #PadalaGoutham పడాల గౌతమ్ 98497 12341 మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 మామిడి గ్రాఫ్టింగ్ 100% సక్సెస్ కావాలంటే ua-cam.com/video/OewIqOwljdk/v-deo.htmlsi=2PFoBwy7BaTC9nLB మామిడి అంటు (సయాన్) కొమ్మల ఎంపిక ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=dAtn0XmhYrmkVpOv పుల్లటి మామిడ...
మామిడి గ్రాఫ్టింగ్ 100% సక్సెస్ కావాలంటే Mango grafting should be 100% successfull
Переглядів 3,6 тис.21 день тому
మామిడి గ్రాఫ్టింగ్ 100% సక్సెస్ కావాలంటే Mango grafting should be 100% successfull పడాల గౌతమ్ 98497 12341 మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 మామిడి అంటు (సయాన్) కొమ్మల ఎంపిక ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=dAtn0XmhYrmkVpOv పుల్లటి మామిడికాయలు కాస్తున్న చెట్టును తీయటి మామిడి పండ్లు వచ్చేలా గ్రాఫ్టింగ్ ua-cam.com/video/6pG1uIL5ZuE/v-deo.html...
మామిడి అంటు కొమ్మలు ఎలా సేకరించాలి How to collect mango grafts
Переглядів 2,8 тис.Місяць тому
మామిడి అంటు కొమ్మలు ఎలా సేకరించాలి How to collect mango grafts పడాల గౌతమ్ 98497 12341 మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 మామిడి అంటు కొమ్మలు (సయాన్) ఎంపిక ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=uh0qgyHwGo8-LnR0 పుల్లటి మామిడికాయలు కాస్తున్న చెట్టును తీయటి మామిడి పండ్లు వచ్చేలా గ్రాఫ్టింగ్ ua-cam.com/video/6pG1uIL5ZuE/v-deo.htmlsi=DsAxPOlsULNzJ4n7...
మామిడి చెట్టు పులుపా - తీపి రకాలైన బంగినపల్లి అల్ఫోన్సా హిమాయత్ కేసరి పండురా అంటు కట్టవచ్చు
Переглядів 34 тис.Місяць тому
మామిడి చెట్టు పులుపా - తీపి రకాలైన బంగినపల్లి అల్ఫోన్సా హిమాయత్ కేసరి పండురా అంటు కట్టవచ్చు పడాల గౌతమ్ 98497 12341 మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు ua-cam.com/video/dExB8fvcMhY/v-deo.htmlsi=VN4wI3dvk9ng9AR5 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ua-cam.com/video/GqVi8Nn-wuo/v-deo.htmlsi=iAmLqyqq0Hddv-...
హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు High density Mango Pruning precautions आम की छंटाई
Переглядів 17 тис.Місяць тому
హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు High density Mango Pruning precautions आम की छंटाई మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు ua-cam.com/video/dExB8fvcMhY/v-deo.htmlsi=VN4wI3dvk9ng9AR5 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ua-cam.com/video/GqVi8Nn-wuo/v-deo.htmlsi=iAmLqyqq0Hddv-Ur హైడెన్సిటీ మామిడిలో అం...
మామిడి ప్రూనింగ్ హైడెన్సిటీ మాదిరిగా ఎకరానికి 40, 50 చెట్లు కూడా Mango Pruning आम की छंटाई Goutham
Переглядів 3 тис.Місяць тому
మామిడి ప్రూనింగ్ హైడెన్సిటీ మాదిరిగా ఎకరానికి 40, 50 చెట్లు కూడా Mango Pruning आम की छंटाई Goutham మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు ua-cam.com/video/AFzLYe16PrY/v-deo.htmlsi=VR05GGbOuUnL0UN9 ua-cam.com/video/vyXzevbVcbc/v-deo.htmlsi=EOhx2stfpBcLNBYw High density Mango pruning ua-cam.com/video/RLOoHyyGDLM/v-deo.htmlsi=yQNpNwPZIVFj...
ఘనజీవామృతమ్ ( ఎండి పొడిగా మారిన ఆకులతో) Preparation of Ghanajeevamrutham ( With dried leaves )
Переглядів 1,2 тис.Місяць тому
ఘనజీవామృతమ్ ( ఎండి పొడిగా మారిన ఆకులతో) Preparation of Ghanajeevamrutham ( With dried leaves )
కొండ దొర రాజు పేరుతో మామిడి పండ్ల సైబర్ క్రైమ్ #PadalaGoutham
Переглядів 4722 місяці тому
కొండ దొర రాజు పేరుతో మామిడి పండ్ల సైబర్ క్రైమ్ #PadalaGoutham
Rishi Valley Apple (Madanapalle) రిషి వ్యాలీ ఆపిల్ (మదనపల్లె) వేడి వాతావరణంలో పండే రకాలు
Переглядів 8283 місяці тому
Rishi Valley Apple (Madanapalle) రిషి వ్యాలీ ఆపిల్ (మదనపల్లె)వేడి వాతావరణంలో పండేరకాలు#PadalaGoutham Veera Raghava Reddy Palle Srujana 81257 99904 Sharma Bio tech Himachal Pradesh 94185 45881
100% Organic Jaggery సేంద్రీయ బెల్లం తయారీ చూద్దాం
Переглядів 1,3 тис.3 місяці тому
100% Organic Jaggery సేంద్రీయ బెల్లం తయారీ చూద్దాం
JWA Jadam Wetting Agent జడం వెట్టింగ్ ఏజెంట్ #PadalaGoutham
Переглядів 1,1 тис.3 місяці тому
JWA Jadam Wetting Agent జడం వెట్టింగ్ ఏజెంట్ #PadalaGoutham
Dr Krishan Chandra KAVACH, డా. కృషన్ చంద్ర కవచ్ #PadalaGoutham
Переглядів 1,2 тис.4 місяці тому
Dr Krishan Chandra KAVACH, డా. కృషన్ చంద్ర కవచ్ #PadalaGoutham
JADAM ORGANIC SULFUR - జడం ఆర్గానిక్ సల్ఫర్ తో పురుగులు, అఫిడ్స్, మైట్స్ మాయం
Переглядів 4,2 тис.4 місяці тому
JADAM ORGANIC SULFUR - జడం ఆర్గానిక్ సల్ఫర్ తో పురుగులు, అఫిడ్స్, మైట్స్ మాయం
ఫ్రై కాకుండా మిగిలిన కుందేలు - The rest of the rabbit apart from the fry
Переглядів 3764 місяці тому
ఫ్రై కాకుండా మిగిలిన కుందేలు - The rest of the rabbit apart from the fry
కవచ్ KAVACH - NWDC పురుగుల నివారణకు గురించి #PadalaGoutham
Переглядів 4,4 тис.6 місяців тому
కవచ్ KAVACH - NWDC పురుగుల నివారణకు గురించి #PadalaGoutham
JADAM JMS Organic Agriculture - జడం కొరియన్ సేంద్రీయ వ్యవసాయం #PadalaGoutham
Переглядів 7 тис.8 місяців тому
JADAM JMS Organic Agriculture - జడం కొరియన్ సేంద్రీయ వ్యవసాయం #PadalaGoutham
గోకృపామృతం తయారీ & వాడే పద్ధతి GOKRUPAAMRUTAM #PadalaGoutham
Переглядів 2,5 тис.8 місяців тому
గోకృపామృతం తయారీ & వాడే పద్ధతి GOKRUPAAMRUTAM #PadalaGoutham
జీవామృతం ఫిల్టర్ టాంక్ JEEVAMRUTAM FILTERATION TANK #Padala Goutham
Переглядів 1,2 тис.8 місяців тому
జీవామృతం ఫిల్టర్ టాంక్ JEEVAMRUTAM FILTERATION TANK #Padala Goutham
OWDC డాక్టర్ కృష్ణ చంద్ర వీడియో తెలుగు అనువాదం #PadalaGoutham
Переглядів 5 тис.9 місяців тому
OWDC డాక్టర్ కృష్ణ చంద్ర వీడియో తెలుగు అనువాదం #PadalaGoutham
OWDC లో కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా - CARBON FIXING BACTERIA #padalagoutham
Переглядів 5 тис.9 місяців тому
OWDC లో కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా - CARBON FIXING BACTERIA #padalagoutham
ENHAANCER తో 75% రసాయనాలు, సేంద్రీయ ఎరువులు తగ్గించవచ్చు Fertilizers can be reduced with ENHAANCER
Переглядів 4,1 тис.10 місяців тому
ENHAANCER తో 75% రసాయనాలు, సేంద్రీయ ఎరువులు తగ్గించవచ్చు Fertilizers can be reduced with ENHAANCER
ఘాడా గోమూతృ - ENHAANCER (దేశీ ఆవు మూత్రంతో తయారు చేసిన ఉత్పత్తి)
Переглядів 6 тис.10 місяців тому
ఘాడా గోమూతృ - ENHAANCER (దేశీ ఆవు మూత్రంతో తయారు చేసిన ఉత్పత్తి)
సేంద్రీయ యూరియా, పొటాష్, ఫాస్ఫరస్ ఫసల్ గుట్టి - ORGANIC UREA, POTASH,PHOSPHORUS FASAL GUTTI
Переглядів 6 тис.10 місяців тому
సేంద్రీయ యూరియా, పొటాష్, ఫాస్ఫరస్ ఫసల్ గుట్టి - ORGANIC UREA, POTASH,PHOSPHORUS FASAL GUTTI
(క్యాన్సర్) పాషన్ ఫ్రూట్ - (CANCER) PASSION FRUIT कृष्णकमल फल
Переглядів 65510 місяців тому
(క్యాన్సర్) పాషన్ ఫ్రూట్ - (CANCER) PASSION FRUIT कृष्णकमल फल
CHILDREN'S VEG GARDEN - పిల్లల కూరగాయల తోట #PadalaGoutham
Переглядів 48410 місяців тому
CHILDREN'S VEG GARDEN - పిల్లల కూరగాయల తోట #PadalaGoutham
TCBT తారాచంద్ బెల్జీ క్యాప్సూల్ కల్చర్ टीसीबीटी ताराचंद बेलजी
Переглядів 1,7 тис.11 місяців тому
TCBT తారాచంద్ బెల్జీ క్యాప్సూల్ కల్చర్ टीसीबीटी ताराचंद बेलजी
వేస్ట్ డికంపోజర్ OWDC #padalagoutham
Переглядів 3,9 тис.11 місяців тому
వేస్ట్ డికంపోజర్ OWDC #padalagoutham

КОМЕНТАРІ

  • @karthikreddy8447
    @karthikreddy8447 3 години тому

    ఎ పంట లకు వాడాలి సార్

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 3 дні тому

    Sir how can we use this for horticulture crops

  • @nandareddy3876
    @nandareddy3876 3 дні тому

    మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఉపయోగించడం ఎలాంటి మేలు జరుగుతుంది

  • @jangamsrisrishailam3117
    @jangamsrisrishailam3117 3 дні тому

    Sir VAM nu spray cheyochha

    • @padala100
      @padala100 3 дні тому

      దీనిని స్ప్రే చేయరాదు ఒకవేళ స్ప్రే చేయాలి అనుకుంటే తడి నేల బాగా తడిచేలాగా మాత్రమే స్ప్రే చేయండి. ముఖ్యంగా దీనిని డ్రిప్ ద్వారా లేదా కాలువ ద్వారా మొక్కలకు అందించండి. పంట కాలంలో మూడు లేదా నాలుగు సార్లు నీటి ద్వారా భూమిలో ఇచ్చినట్లయితే భూమిలో మైకోరైజా అభివృద్ధి చెందుతుంది తర్వాతి పంటలకు కూడా అది లాభకారిగా ఉంటుంది. మామూలుగా రసాయనాలు ఎరువులు వేసే పొలాలలో మైకోరైజ తగ్గిపోతుంది ప్రతిసారి కూడా మైకోరైజా ఇవ్వవలసి ఉంటుంది అదే సేంద్రియ సాగు చేసే పొలాలలో భూములలో మైకోరైజా శాశ్వతంగా ఉండిపోతుంది. వ్యామ్ మైకోరైజాను నీటి ద్వారా ఇవ్వడమే ఉత్తమం

  • @jgsemiggeorge7616
    @jgsemiggeorge7616 3 дні тому

    Excellent Gaouthama garu.

  • @PrasadGardenZone
    @PrasadGardenZone 3 дні тому

    గౌతం గారు....మైకోరైజా ఫంగస్..ఇది నీటిలో ssurvive అవుతుంది కానీ, multiply కాదు అని researches చెబుతున్నాయి..మరి ఇదెలా సాధ్యం..

    • @padala100
      @padala100 3 дні тому

      అబ్లికేట్ మెరైన్ మరియు ఫ్యాకల్టేటివ్ మెరైన్, అస్పర్జెల్లాస్ అనే ఫంగస్ లు నీటిలో పెరుగుతాయని గూగుల్లో చూశాను. డాక్టర్ కృషన్ చంద్ర గారు సైంటిస్ట్. ఆయన చాలా విషయాల మీద పరిశోధన చేసిన తర్వాతనే మార్కెట్లోకి OWDC , Enhancer మరియు NWDC ప్రవేశపెట్టారు. చాలామంది రైతులు ఈ ఉత్పత్తులు చాలా సంవత్సరాల నుండి వాడుతూ లాభం పొందుతున్నారు. అలాగే ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితం VAM -DKC అనే ఉత్పత్తిని కూడా విడుదల చేశాడు. రైతులు సులువుగా వాడుకోవడానికి రైతులే తమ తమ ఇంటి వద్ద లేదా పొలాల వద్ద తయారు చేసుకుని మళ్లీ మళ్లీ తయారు చేసుకుంటూ వాడుకోవడానికి గాను ఈ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. దీని ద్వారా రైతులు తక్కువ ధరలో మంచి ఉత్పత్తిని మళ్లీ మళ్లీ తనే తయారు చేసుకోని వాడుకోవడానికి, మొక్కలకు సరైన పోషకాలను అందించడానికి ఈ VAM -DKC బాగా ఉపయోగ పడుతుందనీ నా అభిప్రాయం. మరింత సమాచారం కొరకు యూట్యూబ్లో డాక్టర్ గారి వీడియోలు చూడండి

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 3 дні тому

    Hyd address పెట్టగలరు

    • @padala100
      @padala100 3 дні тому

      @@chirumamillarambabu9352 వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి

  • @padala100
    @padala100 3 дні тому

    ua-cam.com/video/TucUNmTnt88/v-deo.html కవచ్ ua-cam.com/video/L31HmqFlPWg/v-deo.html NWDC కవచ్ ua-cam.com/video/ihNuGEiCsj0/v-deo.html OWDC కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ua-cam.com/video/cY9IgYHvy84/v-deo.html OWDC లో 80 రకాల బ్యాక్టీరియాలు ua-cam.com/video/viptz_k08tg/v-deo.html ENHANCER వాడకం ద్వారా 75% రసాయనాలు ఎరువుల వాడకం తగ్గించవచ్చు ua-cam.com/video/qwyvqhgV6CE/v-deo.html ఘాడా గోమూత్రు ENHANCER ua-cam.com/video/UjTxcnBg5n8/v-deo.html OWDC ఎలా వాడాలి ua-cam.com/video/w1IT1mqixPc/v-deo.html వేస్ట్ డీకంపోజర్ తయారీ రెండు రోజుల్లోనే ua-cam.com/video/kbSrz_0btW0/v-deo.html వేస్ట్ డీకంపోజర్ తో సూక్ష్మ పోషకాల ద్రావణం తయారీ పద్ధతి ua-cam.com/video/aBJF7WDnhSs/v-deo.html చీడపీడల నివారణకు వేస్ట్ డీకంపోజర్తో ఆకుల కషాయం ua-cam.com/video/UgVE_Ievhjg/v-deo.html వేస్ట్ డీకంపోజర్ తో ఫిష్ అమీనో ఆసిడ్ తయారీ

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 5 днів тому

    మీరు తొలిగిన ప్లాస్టిక్ covers ఎక్కడ దొరుకుతవి?

    • @padala100
      @padala100 3 дні тому

      నర్సరీ సామాగ్రి అమ్మే షాపుల్లో లభిస్తాయి లేదా అమెజాన్ లో కూడా లభిస్తాయి అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు OM SAI AGRO గ్రాఫ్టింగ్ కవర్ సైజు- 2 x 10 in నర్సరీ, గార్డెన్ మరియు అవుట్డోర్ మొక్కలు, 100 ప్యాక్ amzn.in/d/0crEiF00

  • @varikuppalaravi8888
    @varikuppalaravi8888 5 днів тому

    Mi number pettandi maaku nemali gudlu kavali anna. Memu oka nemali pillani testhey adi chanipoyindi ma paapa chala adustundi

    • @padala100
      @padala100 5 днів тому

      @@varikuppalaravi8888 ప్రస్తుతం మావద్ద నెమళ్ళు, నెమలి పిల్లలు కానీ వాటి గుడ్లు కానీ లేవు. నెమళ్ళు పెంచడం లేదు గమనించగలరు

  • @RamBabu-ub5wl
    @RamBabu-ub5wl 7 днів тому

    Sir Please share your contact no I have some doubts

  • @shankarappam6330
    @shankarappam6330 8 днів тому

    Sir mee phone no eevagalaru

    • @padala100
      @padala100 7 днів тому

      98497 12341 మీరు ఉదయం 6 నుండి ఏడు లోపున లేదా రాత్రి 8 నుండి 9 మధ్యలో ఫోన్ చేయగలరు

  • @shankarappam6330
    @shankarappam6330 8 днів тому

    Sir jadamu ekkada dorukuthudhi

    • @padala100
      @padala100 3 дні тому

      +919791737778 Chennai. ఈ నంబర్ కు ఫోన్ చేయండి

  • @venkatasainadigatla5189
    @venkatasainadigatla5189 8 днів тому

    Useful content

  • @ravicloudnine
    @ravicloudnine 11 днів тому

    Sub soil minimum yentha depth nundi teeskovali?? Ma area lo sub soil depth ledu, motham ralla polalu unnai. Please clarify.

    • @padala100
      @padala100 9 днів тому

      సబ్ సాయిల్ రెండు ఫీట్ల నుండి ఎంత లోతు వరకైనా తీసుకోవచ్చును

    • @ravicloudnine
      @ravicloudnine 9 днів тому

      @@padala100 Thank you very much for the reply sir.

  • @AjanthaReddy-un8gf
    @AjanthaReddy-un8gf 12 днів тому

    Namaste sir full video pettandi

    • @padala100
      @padala100 9 днів тому

      తప్పనిసరిగా పెడతాను

  • @padala100
    @padala100 14 днів тому

    పడాల గౌతమ్ 98497 12341 ** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి ** 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 మామిడి గ్రాఫ్టింగ్ 100% సక్సెస్ కావాలంటే ua-cam.com/video/OewIqOwljdk/v-deo.htmlsi=2PFoBwy7BaTC9nLB మామిడి అంటు (సయాన్) కొమ్మల ఎంపిక ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=dAtn0XmhYrmkVpOv పుల్లటి మామిడికాయలు కాస్తున్న చెట్టును తీయటి మామిడి పండ్లు వచ్చేలా గ్రాఫ్టింగ్ ua-cam.com/video/6pG1uIL5ZuE/v-deo.htmlsi=DsAxPOlsULNzJ4n7 హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు ua-cam.com/video/dExB8fvcMhY/v-deo.htmlsi=VN4wI3dvk9ng9AR5 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ua-cam.com/video/GqVi8Nn-wuo/v-deo.htmlsi=iAmLqyqq0Hddv-Ur హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు ua-cam.com/video/AFzLYe16PrY/v-deo.htmlsi=VR05GGbOuUnL0UN9 ua-cam.com/video/vyXzevbVcbc/v-deo.htmlsi=EOhx2stfpBcLNBYw High density Mango pruning ua-cam.com/video/RLOoHyyGDLM/v-deo.htmlsi=yQNpNwPZIVFjUjYv NCOF WDC HD Mango ua-cam.com/video/QBCAAnLPL6Q/v-deo.htmlsi=ZHIdATHMSLcn1jms Organic High density Mango ua-cam.com/video/BXsFdQ7HnhU/v-deo.htmlsi=VlDHc66I3naEtiVm Air layering Mango ua-cam.com/video/iT6Q7W4Xkjg/v-deo.htmlsi=KBS-3iqln3LobRUe ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్ ua-cam.com/video/wrIM0cLUshY/v-deo.htmlsi=tDpLuVWsxPnsoISq How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి ua-cam.com/video/I4tsZ3pOC58/v-deo.htmlsi=LirksywXg3NmAMFM హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్ ua-cam.com/video/I3lnQ4V7S1o/v-deo.htmlsi=p5bPADs9ZpG4xSbl మామిడి ప్రూనింగ్ తరువాత ua-cam.com/video/pyxWNE4IbC4/v-deo.htmlsi=kuMuZlKOclp3UFcu సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ ua-cam.com/video/UioIbig-_7I/v-deo.htmlsi=gGT-t2sbs0WIOzvE మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango ua-cam.com/video/gPHVQAJ7sWY/v-deo.htmlsi=KXT2UsKixdLsWqi0 మామిడి జీడి ద్వారా మొలక ua-cam.com/video/eO4n_IjTymg/v-deo.htmlsi=jwDq-MpGyIaWfbkv మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక ua-cam.com/video/mPveSbYz0Pk/v-deo.htmlsi=5qth-rdFrKstlsar High density mango ua-cam.com/video/nyk7R5yeeS8/v-deo.htmlsi=2bFvjLpJPohfRYOQ 2Years mango pruning ua-cam.com/video/yH_3PJvKMl0/v-deo.htmlsi=FWPFfWImfFANxFgt Mango seed ua-cam.com/video/toLaVrvkWSQ/v-deo.htmlsi=vm3GYOLm0KukQnw- 100% Success mango grafting ua-cam.com/video/8feCcqxqKok/v-deo.htmlsi=wdNCEfmkKLfdTNR2 సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి ua-cam.com/video/rfUt05SmjE8/v-deo.htmlsi=jDFm7HwEdgIx1H-D Mango from 60 into 20 ua-cam.com/video/KyQydKUxvkE/v-deo.htmlsi=E1UiyqpH3Q0knVL8 మామిడి ప్రూనింగ్ తరువాత ua-cam.com/video/7jVxY2yemvU/v-deo.htmlsi=TyvwSExu1FtxC0NG

  • @nagarajuuppalapati7691
    @nagarajuuppalapati7691 15 днів тому

    Super sir చాలా బాగ చెప్పారు ❤

  • @madhavilathabaddepudi7559
    @madhavilathabaddepudi7559 15 днів тому

    Hybrid vi kuda veyochha ilaga?

    • @padala100
      @padala100 13 днів тому

      హైబ్రిడ్ కూడా వాడవచ్చును కానీ దిగుబడులు ఆ మాదిరిగా రావు

  • @prakashmalapati5997
    @prakashmalapati5997 15 днів тому

    Super Sir

  • @user-sd1jr1hi1m
    @user-sd1jr1hi1m 17 днів тому

    Sir ipaddathilo kayalu eanni monthski kasthai chettlu

    • @padala100
      @padala100 16 днів тому

      రెండు లేదా మూడవ సంవత్సరం నుండి పంట తీసుకోవచ్చును

  • @kumarananda990
    @kumarananda990 17 днів тому

    What is the result Gotham garu..".

  • @acr7888
    @acr7888 17 днів тому

    సార్ నమస్తే ఆముదపు నూనె బదులు ఆముదపు పిండి వాడ వచ్చా? ఖర్చుతగ్గడానికి,NPK విలువలు అధికమోతాడు గల,చెక్క(పిండ్లు)రేషియో కొరకుకలిపి వాడవచ్చా ?లేక నూనె లే 3_4రకాలు కలిపి వాడవచ్చా?దయతో వివరణ

    • @padala100
      @padala100 17 днів тому

      నూనె అయితే తక్కువ కలుపువవచ్చును. పిండి కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఎక్కువ మోతాదులో కలపవలసి ఉంటుంది రకరకాల గాను గాడించిన నూనె సంబంధించిన పిండి కూడా వాడవచ్చు ను

  • @forsalestuff7602
    @forsalestuff7602 20 днів тому

    sir... ఈ అంటు కట్టే కొమ్మలు వేరే ఊరి నుండి సేకరించి ఇంకో ఊరికి ఏలా తీసుకెళ్లాలి? ఎంత టైం లో అంటు కట్టాలి?

    • @padala100
      @padala100 19 днів тому

      మీకు కావాల్సిన మామిడి కొమ్మలను ఉదయం లేదా సాయంత్రం వేళలో పదునైన కత్తితో కత్తిరించి తడిగుడ్డలో చుట్టుకుని పాలిథిన్ బ్యాగులో పెట్టుకొని ఏ ఊరికైనా తీసుకెళ్లవచ్చును. ఇలా తీసుకు వెళ్లిన కొమ్మలు ఉంచిన కవర్ లోని గుడ్డ పైన మరి ఒకసారి నీళ్లు చల్లి ఫ్రిజ్ లో పెట్టినట్లయితే వారం పదిహేను రోజుల వరకు కూడా అంటుకొమ్మలు వాడుకోవచ్చును

  • @vijayamothukuri7709
    @vijayamothukuri7709 20 днів тому

    మీరు గ్రాఫ్టింగ్ చేసిన చిన్న మొక్కలు మాకు దొరుకుతా యా అండి మీ వద్ద. 👌

    • @padala100
      @padala100 19 днів тому

      మామిడి చిన్న మొక్కలను మీరు కూడా ఇంటి వద్ద పెంచుకోవచ్చును మీరు తిని పడేసే మామిడి టెంకలను ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో మట్టి నింపి అందులో పై పైన నాటి పైన కొద్దిగా మట్టి నింపి కొద్దిగా నీడ ఉన్న ప్రదేశంలో ఆ కవర్లను పెట్టి ప్రతిరోజు నీళ్లు పోసినట్లయితే మీకు 10 - 20 రోజులలో మామిడి మొలకలు వస్తాయి. దానిపైన సెప్టెంబర్ నెల వరకు కూడా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చను

  • @gopikrishnapadala5630
    @gopikrishnapadala5630 21 день тому

    Sir namaste Varilo bredar seed vesetappudu pratyekamga paddhathulu patinchala Panta dhigibhadi Ela vuntadhi

    • @padala100
      @padala100 19 днів тому

      బ్రీడర్ సీడ్ కూడా బాగానే దిగబడి వస్తుంది అది ప్యూరిటీ ఉంటుంది మరియు దానికి చుట్టుపక్కల 10 15 మీటర్లు ఇతర వరి ఉండకుండా చూడండి ఒకవేళ అలా వీలుగానిచో మీరు నాటిన మడిలో చుట్టూ పది మీటర్లు వదిలేసి లోపలి వరి కోసుకొని దానిని పౌండేషన్ విత్తనం కింద రైతులకు ఇవ్వవచ్చును. అలా ఫౌండేషన్ సీడ్ ద్వారా వచ్చిన విత్తనాన్ని సర్టిఫైడ్ విత్తనముగా రైతులకు ఇవ్వవచ్చును. బ్రీడర్ విత్తనం ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతుకు లాభం బాగానే ఉంటుంది

  • @sailavasofficial
    @sailavasofficial 22 дні тому

    Good explanation and suggestions.

  • @muralimohan2169
    @muralimohan2169 22 дні тому

    Very Useful Video...Great work sir

  • @capoiera24
    @capoiera24 24 дні тому

    I want scions of different varieties, can i visit your farm and get???

    • @padala100
      @padala100 23 дні тому

      If you want a scion we need to defoliate the top branches of the tree at least 10 days in advance. After removing the leaves they will sprout new shoots in ten days at which time they should be cut off. If you want it you need to contact us at least 10 days in advance via 98497 12341

  • @capoiera24
    @capoiera24 24 дні тому

    Farm address please

    • @padala100
      @padala100 23 дні тому

      Rishi valley school, near Madanapalli,Annamayya dist

  • @maramrajuradhakrishna3561
    @maramrajuradhakrishna3561 24 дні тому

    Namasteandi Tota location pettandi. Pandura nilva untundaandi pl Ans.

    • @padala100
      @padala100 23 дні тому

      ప్రస్తుతం పండూరా గానీ ఇతర ఏ మామిడికాయలు కానీ లేవు అన్నీ కూడా మే నెలలోనే తెంపడం జరిగింది. తిరిగి వచ్చే 2025 మే జూన్ నెలలో లభిస్తాయి. లొకేషన్ గురించి గూగుల్ మ్యాప్ లో Padala Goutham Organic farm అని క్లిక్ చేయండి

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 24 дні тому

    Good work sir.Keep it up

  • @padala100
    @padala100 24 дні тому

    పడాల గౌతమ్ 98497 12341 ** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి ** 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 మామిడి గ్రాఫ్టింగ్ 100% సక్సెస్ కావాలంటే ua-cam.com/video/OewIqOwljdk/v-deo.htmlsi=2PFoBwy7BaTC9nLB మామిడి అంటు (సయాన్) కొమ్మల ఎంపిక ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=dAtn0XmhYrmkVpOv పుల్లటి మామిడికాయలు కాస్తున్న చెట్టును తీయటి మామిడి పండ్లు వచ్చేలా గ్రాఫ్టింగ్ ua-cam.com/video/6pG1uIL5ZuE/v-deo.htmlsi=DsAxPOlsULNzJ4n7 హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు ua-cam.com/video/dExB8fvcMhY/v-deo.htmlsi=VN4wI3dvk9ng9AR5 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ua-cam.com/video/GqVi8Nn-wuo/v-deo.htmlsi=iAmLqyqq0Hddv-Ur హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు ua-cam.com/video/AFzLYe16PrY/v-deo.htmlsi=VR05GGbOuUnL0UN9 ua-cam.com/video/vyXzevbVcbc/v-deo.htmlsi=EOhx2stfpBcLNBYw High density Mango pruning ua-cam.com/video/RLOoHyyGDLM/v-deo.htmlsi=yQNpNwPZIVFjUjYv NCOF WDC HD Mango ua-cam.com/video/QBCAAnLPL6Q/v-deo.htmlsi=ZHIdATHMSLcn1jms Organic High density Mango ua-cam.com/video/BXsFdQ7HnhU/v-deo.htmlsi=VlDHc66I3naEtiVm Air layering Mango ua-cam.com/video/iT6Q7W4Xkjg/v-deo.htmlsi=KBS-3iqln3LobRUe ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్ ua-cam.com/video/wrIM0cLUshY/v-deo.htmlsi=tDpLuVWsxPnsoISq How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి ua-cam.com/video/I4tsZ3pOC58/v-deo.htmlsi=LirksywXg3NmAMFM హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్ ua-cam.com/video/I3lnQ4V7S1o/v-deo.htmlsi=p5bPADs9ZpG4xSbl మామిడి ప్రూనింగ్ తరువాత ua-cam.com/video/pyxWNE4IbC4/v-deo.htmlsi=kuMuZlKOclp3UFcu సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ ua-cam.com/video/UioIbig-_7I/v-deo.htmlsi=gGT-t2sbs0WIOzvE మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango ua-cam.com/video/gPHVQAJ7sWY/v-deo.htmlsi=KXT2UsKixdLsWqi0 మామిడి జీడి ద్వారా మొలక ua-cam.com/video/eO4n_IjTymg/v-deo.htmlsi=jwDq-MpGyIaWfbkv మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక ua-cam.com/video/mPveSbYz0Pk/v-deo.htmlsi=5qth-rdFrKstlsar High density mango ua-cam.com/video/nyk7R5yeeS8/v-deo.htmlsi=2bFvjLpJPohfRYOQ 2Years mango pruning ua-cam.com/video/yH_3PJvKMl0/v-deo.htmlsi=FWPFfWImfFANxFgt Mango seed ua-cam.com/video/toLaVrvkWSQ/v-deo.htmlsi=vm3GYOLm0KukQnw- 100% Success mango grafting ua-cam.com/video/8feCcqxqKok/v-deo.htmlsi=wdNCEfmkKLfdTNR2 సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి ua-cam.com/video/rfUt05SmjE8/v-deo.htmlsi=jDFm7HwEdgIx1H-D Mango from 60 into 20 ua-cam.com/video/KyQydKUxvkE/v-deo.htmlsi=E1UiyqpH3Q0knVL8 మామిడి ప్రూనింగ్ తరువాత ua-cam.com/video/7jVxY2yemvU/v-deo.htmlsi=TyvwSExu1FtxC0NG

  • @sarojaravva9072
    @sarojaravva9072 24 дні тому

    Raitulu chemical farming chestunnaduvalla manushulu jabbulu vachhi chanipotunnaru adi indirect hatualu anukovachhu.raiti patakan Nati vyasayam cheyyali.e hatyalu apadaniki

    • @padala100
      @padala100 23 дні тому

      రైతులు కొద్దికొద్దిగా సేంద్రియ వ్యవసాయం వైపు ఇప్పుడిప్పుడే మరలతున్నారు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం అనేది సాధ్యం కాదు ప్రభుత్వం కూడా ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాలి

  • @NishatNursery
    @NishatNursery 26 днів тому

    Get in touch to get good plants

  • @sailajaganapathiraju9745
    @sailajaganapathiraju9745 26 днів тому

    Really good information thanks sir.

    • @padala100
      @padala100 26 днів тому

      ధన్యవాదాలు

  • @burugupellianuradha9345
    @burugupellianuradha9345 26 днів тому

    Namasthe andi mee vedio chala baguntai manchi information isthunnaru Maa intlo Mango tree petti 5years aindi inka putha ,kayalu ravatledu grafted plant nursery nundi thechi pettanu yemaina tips chepthara sir

    • @padala100
      @padala100 26 днів тому

      థాంక్స్ కొన్ని చెట్లు ఆలస్యంగా కాపుకు వస్తాయి మరి అది ఆలా అయి ఉండొచ్చు. దీనికి ఇప్పుడు ఈ వర్షాకాలంలో కనీసం ఒక 20 - 30 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువు, ఒక అరకేజీ వరకు వేప పిండి కలిపి చెట్టు చుట్టూ రింగ్ మాదిరిగా చేసి అందులో వేసి ఒకసారి నీళ్లు పారించండి. వర్షాలు మొదలైనవి కాబట్టి తర్వాత నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు మరియు పూతకు రావడానికి ముందు అంటే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో తిరిగి పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం పిండి కూడా ఉంటే కలిపి వేయండి. నవంబర్ మొదటి వారంలో పులిసిన మజ్జిగ ద్రావణం స్ప్రే చేయండి ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి నవధాన్యాలు అనగా నాలుగు రకాల నూనె ధాన్యాలు వేరుశనగ, ఆవాలు, కుసుమలు, పొద్దుతిరుగుడు, నువ్వులు ఇందులో నాలుగు రకాలు మరియు పప్పు ధాన్యాలు పెసర్లు, ఉలువలు, అలసందలు, శనగలు, మినుములు ఇందులో నాలుగు రకాలు, ఒక ఏకదళ బీజం అనగా రాగులు, సజ్జలు, జొన్నలు ఇందులో ఏదేని ఒకటి ఇవి అన్ని కూడా ప్రతి ఒక్కటి తొమ్మిది రకాలు ఉండేలాగా 200 గ్రాముల చొప్పున తీసుకొని వీటి అన్నిటిని కూడా విడివిడిగా మూటగట్టి నీటిలో 24 గంటలు నానబెట్టాలి మరియు 24 గంటలు మొలకగట్టాలి మూడవ రోజున మొలక వచ్చినా రాకున్నా అన్నింటిని మెత్తగా రుబ్బుకోవాలి దీనిని 50 నుండి 200 లీటర్ల నీటిలో బాగా కలుపుకొని చెట్టు బాగా తడిచేలాగా స్ప్రే చేయండి ద్రావణం ఏమైనా మిగిలితే పాదులో పోయండి. పులిసిన మజ్జిగ ద్రావణం కనీసం మూడుసార్లు స్ప్రే చేయండి

  • @shaik.janimiya
    @shaik.janimiya 26 днів тому

    😂😂😂😂😂🤣🤣🤣🤣💋💋💋

  • @shaik.janimiya
    @shaik.janimiya 26 днів тому

    కరెంటు పొల్లు ముట్టుకో పోవడమే కాకుండా కరెంటు పోల్ కు ఉన్న స్టే వైర్ ను కూడా ముట్టుకోకండి అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కంచెను కూడా తాక కండి ఇంటి లోపల ఎర్త్ వైర్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి ఉరిమేటప్పుడు మెరిసే టప్పుడు ఆరు బయట నిలబడి సెల్ ఫోన్ వాడకండి ఇంటిలో మెయిన్ ఆఫ్ చేయండి

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 26 днів тому

    Thank u sir.

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 27 днів тому

    Sir yippudu 2 years mokkapai antu kattavacha

    • @padala100
      @padala100 26 днів тому

      కట్టవచ్చునూ. అంటు కట్టడానికి చెట్టు వయసుతో పని లేదు. ఎన్ని సంవత్సరాల చెట్టు అయినను అంటు కట్టవచ్చును

  • @padala100
    @padala100 27 днів тому

    పడాల గౌతమ్ 98497 12341 ** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి ** 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 మామిడి అంటు కొమ్మలు (సయాన్) ఎంపిక ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=uh0qgyHwGo8-LnR0 పుల్లటి మామిడికాయలు కాస్తున్న చెట్టును తీయటి మామిడి పండ్లు వచ్చేలా గ్రాఫ్టింగ్ ua-cam.com/video/6pG1uIL5ZuE/v-deo.htmlsi=DsAxPOlsULNzJ4n7 హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు ua-cam.com/video/dExB8fvcMhY/v-deo.htmlsi=VN4wI3dvk9ng9AR5 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ua-cam.com/video/GqVi8Nn-wuo/v-deo.htmlsi=iAmLqyqq0Hddv-Ur హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు ua-cam.com/video/AFzLYe16PrY/v-deo.htmlsi=VR05GGbOuUnL0UN9 ua-cam.com/video/vyXzevbVcbc/v-deo.htmlsi=EOhx2stfpBcLNBYw High density Mango pruning ua-cam.com/video/RLOoHyyGDLM/v-deo.htmlsi=yQNpNwPZIVFjUjYv NCOF WDC HD Mango ua-cam.com/video/QBCAAnLPL6Q/v-deo.htmlsi=ZHIdATHMSLcn1jms Organic High density Mango ua-cam.com/video/BXsFdQ7HnhU/v-deo.htmlsi=VlDHc66I3naEtiVm Air layering Mango ua-cam.com/video/iT6Q7W4Xkjg/v-deo.htmlsi=KBS-3iqln3LobRUe ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్ ua-cam.com/video/wrIM0cLUshY/v-deo.htmlsi=tDpLuVWsxPnsoISq How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి ua-cam.com/video/I4tsZ3pOC58/v-deo.htmlsi=LirksywXg3NmAMFM హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్ ua-cam.com/video/I3lnQ4V7S1o/v-deo.htmlsi=p5bPADs9ZpG4xSbl మామిడి ప్రూనింగ్ తరువాత ua-cam.com/video/pyxWNE4IbC4/v-deo.htmlsi=kuMuZlKOclp3UFcu సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ ua-cam.com/video/UioIbig-_7I/v-deo.htmlsi=gGT-t2sbs0WIOzvE మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango ua-cam.com/video/gPHVQAJ7sWY/v-deo.htmlsi=KXT2UsKixdLsWqi0 మామిడి జీడి ద్వారా మొలక ua-cam.com/video/eO4n_IjTymg/v-deo.htmlsi=jwDq-MpGyIaWfbkv మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక ua-cam.com/video/mPveSbYz0Pk/v-deo.htmlsi=5qth-rdFrKstlsar High density mango ua-cam.com/video/nyk7R5yeeS8/v-deo.htmlsi=2bFvjLpJPohfRYOQ 2Years mango pruning ua-cam.com/video/yH_3PJvKMl0/v-deo.htmlsi=FWPFfWImfFANxFgt Mango seed ua-cam.com/video/toLaVrvkWSQ/v-deo.htmlsi=vm3GYOLm0KukQnw- 100% Success mango grafting ua-cam.com/video/8feCcqxqKok/v-deo.htmlsi=wdNCEfmkKLfdTNR2 సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి ua-cam.com/video/rfUt05SmjE8/v-deo.htmlsi=jDFm7HwEdgIx1H-D Mango from 60 into 20 ua-cam.com/video/KyQydKUxvkE/v-deo.htmlsi=E1UiyqpH3Q0knVL8 మామిడి ప్రూనింగ్ తరువాత ua-cam.com/video/7jVxY2yemvU/v-deo.htmlsi=TyvwSExu1FtxC0NG

  • @shankarraomadavaram5221
    @shankarraomadavaram5221 27 днів тому

    బంగినపల్లి మామిడి చెట్టు నర్సరీ నుండి సేకరించినదే ప్రస్తుతం దాని వయస్సు 6సంవత్సరాలు దానికి మీరు వీడియో లో చూపించిన విధంగా మామిడి లో వివిధ రకాల పండ్ల మొక్కలను అంటు కట్టవచ్చా తెలుపగలరు

    • @padala100
      @padala100 27 днів тому

      నర్సరీ నుండి తెచ్చిన మొక్క అయినా మాములుగా మామిడి టెంక నుండి వచ్చిన మొక్క పైన కూడా అన్ని రకాల మామిడి కొమ్మలు అంటు కట్ట వచ్చును

  • @pulithetiger
    @pulithetiger 27 днів тому

    Very useful

    • @padala100
      @padala100 27 днів тому

      థాంక్స్

  • @jamaal7899
    @jamaal7899 27 днів тому

    Sir I have mango groove I need ur guidance can u share no

    • @padala100
      @padala100 27 днів тому

      98497 12341 ఉదయం 6 నుండి 7 గంటల లోపున లేదా రాత్రి 8 నుండి 9 గంటల లోపు నాకు ఫోన్ చేయండి

  • @nawwinch5739
    @nawwinch5739 27 днів тому

    A sigan lo grafting cheyali sar.

    • @padala100
      @padala100 27 днів тому

      ఈ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు గ్రాఫ్టింగ్ చేసినట్లయితే చాలా బాగా సక్సెస్ అవుతాయి

  • @psreddy5203
    @psreddy5203 28 днів тому

    Hyderabad అమీర్ పేట్ లో మా ఇంటి వద్ద ఒక చెట్టు ఉంది అది చెయ్యడానికి ఇక్కడ ఎవరి నెంబర్ అయినా ఇవ్వగలరా ప్లీజ్ పడాల శ్రీరామ రెడ్డి

    • @padala100
      @padala100 28 днів тому

      నాకు హైదరాబాద్ ప్రాంతం వారి ఫోన్ నంబర్లు తెలియదు. భాస్కర్ రెడ్డి కడప ఇతను చెట్లు ప్రూనింగ్ చేస్తాడు 77308 00835 ఇతనికి ఒకసారి చేయండి. Hyd చుట్టూ పక్కల ఎవరైనా ఉండవచ్చు వీరికి ఏమైనా తెలిసి ఉంటుంది

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 28 днів тому

    Sir pedda chettunu etla cut chesutharu

    • @padala100
      @padala100 28 днів тому

      పెద్ద చెట్లు అంటే ఎన్ని సంవత్సరాల చెట్లు ఒకసారి వివరంగా తెలియజేయండి

    • @RamRam-qk1ec
      @RamRam-qk1ec 28 днів тому

      @@padala100 15 years intlo chettu pootha saringa ravatledhu ee sari 25 kayalu vachinai sir

  • @penchalreddynagireddy5844
    @penchalreddynagireddy5844 28 днів тому

    sir e month lo cheyalli

    • @padala100
      @padala100 28 днів тому

      జూన్ మొదటి వారం నుండి సెప్టెంబర్ నెల వరకు అంటు కట్టవచ్చును. నవంబర్ నెల వరకు కూడా కట్టవచ్చును కానీ చలి ఉంటుంది కాబట్టి చిగుర్లు తొందరగా రావు

    • @NishatNursery
      @NishatNursery 26 днів тому

      Get in touch to get good plants

  • @cnua6708
    @cnua6708 28 днів тому

    Sian Gurinchi video cheyyandi., sir

    • @padala100
      @padala100 28 днів тому

      మామిడి అంటు కొమ్మలు (సయాన్)ఎలా సేకరించాలి ఈ వీడియో చూడండి ua-cam.com/video/kg2OwNKqDyA/v-deo.htmlsi=BJwh6ED0Kbe55m1F